ఎంకేఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ గుర్తింపు | nack identification for mkr govt degree college | Sakshi
Sakshi News home page

ఎంకేఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ గుర్తింపు

Sep 17 2016 10:38 PM | Updated on Sep 4 2017 1:53 PM

ఎంకేఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ గుర్తింపు

ఎంకేఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ గుర్తింపు

దేవరకొండ : స్థానిక మునగాల కొండల్‌రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బీ ప్లస్‌ప్లస్‌ (న్యాక్‌) గుర్తింపు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జగదీశ్‌ చంద్రసితార తెలిపారు.

దేవరకొండ : స్థానిక మునగాల కొండల్‌రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బీ ప్లస్‌ప్లస్‌ (న్యాక్‌) గుర్తింపు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జగదీశ్‌ చంద్రసితార తెలిపారు. శనివారం కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెలలో న్యాక్‌ బృందం కళాశాలలో మూడు రోజుల పాటు అన్ని వసతులను పరిశీలించిందని తెలిపారు. శనివారం యూజీసీ మెయిల్‌లో ఎంకేఆర్‌ కళాశాలతు న్యాక్‌ ఇచ్చినట్లు తెలిపిందన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో అధ్యాపకులు ప్రేమ్‌పాల్‌రెడ్డి, కౌండిన్య, రజినీష్, ఉత్తన్నకుమార్, నజీమొద్దీన్, సత్యనారాయణ, జానయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణ కౌండిన్య, లక్ష్మీ ప్రభావతి, శారదాదేవి, నాగోజి, రాజారావు, కృష్ణ పాల్గొన్నారు. 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement