ఆలోచింపజేసే మత్స్య గంధి | mathsya gandhi drama played in ravindrabharathi | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసే మత్స్య గంధి

Aug 9 2016 11:04 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఆలోచింపజేసే మత్స్య గంధి - Sakshi

ఆలోచింపజేసే మత్స్య గంధి

అభినయ నేషనల్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ –2016 ఆధ్వర్యంలో నాటకోత్సవాలు ఆలరించాయి.

సాక్షి, సిటీబ్యూరో: అభినయ నేషనల్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ –2016 ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ జాతీయ బహుభాషా నాటకోత్సవాలు ఆలరించాయి. మంగళవారం రవీంద్రభారతి ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా ప్రదర్శించిన మత్స్య గంధి కన్నడ నాటకం రక్తికట్టించింది. నాటకానికి కేఎస్‌డీఎల్‌ చందు దర్శకత్వం వహించారు. మత్స్య గంధి రంజిత సూర్య వంశీ, పరాచరానిగా హరేష్‌ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. సభ ప్రారంభంలో చిన్నారి మధుమిత కూచిపూడి నృత్యం అలరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement