'డీఆర్డీవోకు కలాం పేరు పెట్టండి' | KCR writes to Modi | Sakshi
Sakshi News home page

'డీఆర్డీవోకు కలాం పేరు పెట్టండి'

Aug 2 2015 3:17 PM | Updated on Aug 21 2018 9:33 PM

'డీఆర్డీవోకు కలాం పేరు పెట్టండి' - Sakshi

'డీఆర్డీవోకు కలాం పేరు పెట్టండి'

హైదరాబాద్లోని డీఆర్డీఓకు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

హైదారాబాద్: హైదరాబాద్లోని డీఆర్డీఓకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్తో అబ్దుల్ కలాంకు ఎంతో అనుబంధం ఉందని కేసీఆర్ తెలిపారు.

మనదేశ రక్షణ రంగంలో స్వయం సంవృద్ధి సాధించేందుకు హైదరాబాద్ డీఆర్డీఓలో జరిగిన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయన్నారు. డీఆర్డీఓకు గతంలో డైరెక్టర్గా పనిచేసిన కలాంపేరు పెట్టడం సముచితం అని భావిస్తున్నామని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement