తెలంగాణ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జీవితాలను త్యాగం చేసినవారి చరిత్రను పాఠ్యపుస్తకాల ద్వారా భావి తరాలకు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
Aug 20 2016 10:48 PM | Updated on Mar 29 2019 9:31 PM