ముత్యాలమ్మ గుడిలో హుండీ చోరీ | Hundi theft to muthalamma temple | Sakshi
Sakshi News home page

ముత్యాలమ్మ గుడిలో హుండీ చోరీ

Mar 15 2016 1:56 PM | Updated on Sep 3 2017 7:49 PM

చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లిలో ఉన్న ముత్యాలమ్మగుడిలో మంగళవారం వేకువజామున దొంగలుపడి హుండీని ఎత్తుకెళ్లారు.

యాదమరి(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లిలో ఉన్న ముత్యాలమ్మగుడిలో మంగళవారం వేకువజామున దొంగలుపడి హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలో 20 వేల రూపాయలు ఉంటాయని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement