నెల్లూరు 'నగల' చోరీ కేసు ఛేదించిన పోలీసులు | Gold robbery gang busted in nellore city | Sakshi
Sakshi News home page

నెల్లూరు 'నగల' చోరీ కేసు ఛేదించిన పోలీసులు

Sep 3 2015 12:20 PM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు నగరంలోని జయంతి జ్యువెలర్స్ దుకాణంలో జరిగిన దోపిడి కేసును పోలీసులు ఛేదించారు.

నెల్లూరు : నెల్లూరు నగరంలోని జయంతి జ్యువెలర్స్ దుకాణంలో జరిగిన దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ముగ్గురు దొంగలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు దొంగలను తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement