‘డీకేడబ్ల్యూ’లో ఫ్రెషర్స్ డే
నెల్లూరు(టౌన్): డీకేడబ్ల్యూ కళాశాల వసతి గృహంలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు.
Aug 14 2016 1:09 AM | Updated on Sep 4 2017 9:08 AM