మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం చేరుకున్నారు.
జగదేవ్‌పూర్ (మెదక్) : మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం చేరుకున్నారు. ఆయన రాక నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు చేపట్టారు. సీఎం సోమవారం వరకు అక్కడే గడపనున్నారని సమాచారం.