బంపర్‌ ఆఫర్‌.. | bumper offer | Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌..

Sep 2 2016 11:33 PM | Updated on Sep 4 2017 12:01 PM

బంపర్‌ ఆఫర్‌..

బంపర్‌ ఆఫర్‌..

పస్తుతం మార్కెట్‌లో కిలో చికెన్‌ ధర రూ. 200లు, కిలో మటన్‌ ధర రూ. 400లు పలుకుతుంది.

  •  
  • కిలో మటన్‌ రూ. 200లు
  • చికెన్‌ రూ. 100
  • ఉట్నూర్‌ : పస్తుతం మార్కెట్‌లో కిలో చికెన్‌ ధర రూ. 200లు, కిలో మటన్‌ ధర రూ. 400లు పలుకుతుంది. అయితే మండల కేంద్రంలో కొందరు మటన్, చికెన్‌ దుకాణదారులు శుక్రవారం ఏజెన్సీలో బడుగ పండుగ సందర్భంగా బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించారు. కిలో చికెన్‌ ధర రూ. 100లు, కిలో మటన్‌ ధర రూ. 200లుగా ప్రకటించి విక్రయించారు. దీంతో మటన్, చికెన్‌ కొనుగోలు కోసం జనం ఎగబడ్డారు. బడుగ పండుగకు తోడు ఇన్ని రోజులు శ్రావణమాసంతో మాంసహారానికి దూరంగా ఉన్న వారు బంఫర్‌ అఫర్‌ను బాగా ఉపయోగించుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement