యాంకర్‌గా ఉన్నత స్థానమే లక్ష్యం.. | best anchor my life ambition | Sakshi
Sakshi News home page

యాంకర్‌గా ఉన్నత స్థానమే లక్ష్యం..

Nov 11 2016 12:18 AM | Updated on Sep 4 2017 7:44 PM

యాంకర్‌గా తన కెరీర్‌ ను ప్రారంభించి.. వెండితెరపై మె రుస్తున్న వర్ధమాన నటి మధుక్రిష్ణ¯ŒS. మండలంలోని తాళ్లూరు జీయన్న ఆలయంలో జరుగుతున్న శతమా నం భవతి సినిమా షూటింగ్‌లో పా ల్గొన్న ఆమె ‘సాక్షి’తో ముచ్చటిం చారు. చిరంజీవి నటిస్తున్న ఖైదీ నం:150లో సినిమాలో తాను ఒక పాత్రలో చేస్తున్నట్టు పేర్కొన్నారు. శతమానం భవతిలో సినిమాలో సిటీకేబుల్‌ యాంకర్‌ పాత్రలో

  • వర్ధమాన నటి మధుక్రిష్ణ¯ŒS
  • గండేపల్లి : 
    యాంకర్‌గా తన కెరీర్‌ ను ప్రారంభించి.. వెండితెరపై మె రుస్తున్న వర్ధమాన నటి మధుక్రిష్ణ¯ŒS. మండలంలోని తాళ్లూరు జీయన్న ఆలయంలో జరుగుతున్న శతమా నం భవతి సినిమా షూటింగ్‌లో పా ల్గొన్న ఆమె ‘సాక్షి’తో ముచ్చటిం చారు. చిరంజీవి నటిస్తున్న ఖైదీ నం:150లో సినిమాలో తాను ఒక పాత్రలో చేస్తున్నట్టు పేర్కొన్నారు. శతమానం భవతిలో సినిమాలో సిటీకేబుల్‌ యాంకర్‌ పాత్రలో చేస్తున్నట్టు తెలిపారు. మిగిలిన విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘‘మాది విజయవాడ, బీటెక్‌ చదివాను. యాంకరింగ్‌గా చేస్తున్న సమయం లో భలే భలే మగాడివోయ్‌ సినిమా లో నటించే అవకాశం విచ్చింది. తర్వాత సరైనోడు, ప్రస్తుతం శతమానం భవతిలో చేస్తున్నాను. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం, అల్లు అర్జు¯ŒS హీరోగా చేస్తు న్న డీజే (దువ్వాడ జగన్నాథం), మ హేష్‌బాబు హీరోగా చేస్తున్న సిని మాల్లోనూ చేస్తున్నాను. యాంకర్‌ సుమను మించి రాణించాలన్నది నా లక్ష్యం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement