ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాతృమూర్తి బుల్లెమ్మ(84) గురువారం తుదిశ్వాస విడిచారు.
అశ్వారావుపేట ఎమ్మెల్యేకు మాతృవియోగం
Jul 28 2016 3:45 PM | Updated on Sep 4 2017 6:46 AM
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాతృమూర్తి బుల్లెమ్మ(84) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పి.నరసాపురం మండలంలోని ఆమె స్వగ్రామం మర్రిగూడెంలో మృతి చెందారు. విషయం తెల్సిన తాటి వెంకటేశ్వర్లు మర్రిగూడెం బయలు దేరారు. ఎమ్మెల్యేకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Advertisement


