ఈపూరు మండలం కొంచర్ల చెరువులో ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది.
ఈపూరు మండలం కొంచర్ల చెరువులో ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.