సీఆర్డీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు | acb rides on CRDA office at vijayawada | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు

Nov 16 2015 7:24 PM | Updated on Aug 17 2018 12:56 PM

విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.

విజయవాడ: విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంపై  ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. డ్రాఫ్ట్మెన్ సాయికుమార్ 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు సీఆర్డీఏ కార్యాలయంలో దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement