కర్మాగారంలో పేలుడు, ఏడుగురు మృతి | seven dead, 4 injured in explosion at factory in Ghaziabad | Sakshi
Sakshi News home page

కర్మాగారంలో పేలుడు, ఏడుగురు మృతి

Jul 5 2020 5:59 PM | Updated on Jul 5 2020 6:10 PM

seven dead, 4 injured in explosion at factory in Ghaziabad - Sakshi

సాక్షి, ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కర్మాగారంలో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఘజియాబాద్‌లోని మోదీ నగర్‌లో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ అజయ్‌ శంకర్‌ పాండే తెలిపారు. మరోవైపు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement