యువతిపై సహోద్యోగి అత్యాచారం

Mumbai Teen, A Hotel Management Trainee In Jaipur - Sakshi

జైపూర్‌ : మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఓ యువతిపై సహోద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఓ 19ఏళ్ల యువతి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు శిక్షణ నిమిత్తం కోసం జైపూర్‌కు వచ్చారు. గత వారం ఓ క్లబ్‌లో స్నేహితులు ఏర్పాటు చేసిన పార్టీకి  హాజరయ్యారు. ఆమె సహోద్యోగి కూడా ఆ పార్టీకి హాజరయ్యాడు. పార్టీ అనంతరం ఆమెను హోటల్‌ సమీపానికి తీసుకెళ్లిన దుండగుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జైపూర్‌ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top