సచివాలయంలో ఉద్యోగాల పేరిట మోసం | Gang Cheats Youth Owing That Of Government Jobs | Sakshi
Sakshi News home page

సచివాలయంలో ఉద్యోగాల పేరిట మోసం

Aug 5 2018 10:21 AM | Updated on Aug 18 2018 8:27 PM

Gang Cheats Youth Owing That Of Government Jobs - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం జరిగింది. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన నిరుద్యోగుల నుంచి కొందరు కేటుగాళ్లు రూ. కోటి వసూలు చేశారు.

నిందితుల్లో బెజవాడ నున్న పీఎస్ కానిస్టేబుల్ సంజయ్ ప్రదీప్ కూడా ఉండటం సంచలనం రేపుతోంది. కానిస్టేబుల్ సంజయ్‌తో పాటు మోసగించిన అనిల్, సునీల్ సోదరుల(వీరు పోలీసు కుటుంబాలకు చెందిన వారే)ను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement