మద్యం మత్తులో కూతుర్నే కడతేర్చాడు

Alcohol Addict Kills Daughter In LB Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎల్బీ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాలాజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి కూతుర్ని చంపేశాడు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. కూతురు
యామినీ (5)ని హతమార్చిన దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top