ఎఎస్‌డి బాధితులకు శాప్ ఉద్యోగాలు | Sniff Test Could Diagnose Autism Spectrum Disorder in Toddlers | Sakshi
Sakshi News home page

ఎఎస్‌డి బాధితులకు శాప్ ఉద్యోగాలు

Jul 4 2015 12:50 AM | Updated on Sep 3 2017 4:49 AM

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఎఎస్‌డి, మెదడుకు సంబంధించిన రుగ్మత) ఉన్న వ్యక్తులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం ప్రారంభించామని శాప్ ల్యాబ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది...

దరాబాద్: ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఎఎస్‌డి, మెదడుకు సంబంధించిన రుగ్మత) ఉన్న వ్యక్తులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం ప్రారంభించామని శాప్ ల్యాబ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఆటిజం ఎట్ వర్క్ విధానంలో భాగంగా 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 1 శాతం మేర ఎఎస్‌డి బాధితులకు ఉద్యోగాలివ్వడం లక్ష్యమని శాప్ ఇండియా హెచ్‌ఆర్ విభాగాధిపతి భువనేశ్వర్ నాయక్ తెలిపారు. ఎఎస్‌డి సమస్య ఉన్నవారికి ఉద్యోగాలివ్వడమే కాకుండా ఉత్తమ విద్యాబోధన, శిక్షణ ఇచ్చే ఉద్దేశం కూడా ఉందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement