సన్నద్ధత లేకే కాల్ డ్రాప్స్ | Reliance Jio denies Bharti Airtel's claim of providing enough interconnect points | Sakshi
Sakshi News home page

సన్నద్ధత లేకే కాల్ డ్రాప్స్

Sep 28 2016 12:59 AM | Updated on Sep 4 2017 3:14 PM

సన్నద్ధత లేకే కాల్ డ్రాప్స్

సన్నద్ధత లేకే కాల్ డ్రాప్స్

తమ నెట్‌వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు తగినన్ని ఇంటర్ కనెక్ట్ పాయిం ట్లు కల్పించడం లేదంటూ జియో చేస్తున్న ఆరోపణలకు ఎయిర్‌టెల్ మంగళవారం గట్టిగా సమాధానమిచ్చింది.

న్యూఢిల్లీ: తమ నెట్‌వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు తగినన్ని ఇంటర్ కనెక్ట్ పాయింట్లు కల్పించడం లేదంటూ జియో చేస్తున్న ఆరోపణలకు ఎయిర్‌టెల్ మంగళవారం గట్టిగా సమాధానమిచ్చింది. తప్పంతా జియోవైపే ఉందని ఆరోపణలను తిప్పికొట్టింది. నెట్‌వర్క్ కనెక్టివిటీ, కాల్స్ డ్రాప్స్ అంశాలు జియో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడం, తగిన మేర పరీక్షలు నిర్వహించకపోవడం, కార్యకలాపాల ప్రారంభానికి ముందే భారీగా కస్టమర్లను చేర్చుకోవడం వల్ల ఏర్పడినవేనని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఈ మేరకు జియోకు ఓ లేఖ రాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement