మైండ్షేర్కు గ్రాండ్ ప్రిక్స్గ్లాస్ లయన్ అవార్డు | Mindshare wins Grand Prix award | Sakshi
Sakshi News home page

మైండ్షేర్కు గ్రాండ్ ప్రిక్స్గ్లాస్ లయన్ అవార్డు

Jun 24 2016 1:09 AM | Updated on Sep 4 2017 3:13 AM

మైండ్షేర్కు గ్రాండ్ ప్రిక్స్గ్లాస్ లయన్ అవార్డు

మైండ్షేర్కు గ్రాండ్ ప్రిక్స్గ్లాస్ లయన్ అవార్డు

గ్రూప్‌ఎంకు చెందిన గ్లోబల్ మీడియా అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ‘మైండ్‌షేర్’ తాజాగా గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సొంతం చేసుకుంది.

ముంబై: గ్రూప్‌ఎంకు చెందిన గ్లోబల్ మీడియా అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ‘మైండ్‌షేర్’ తాజాగా గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఇది ఇటీవల జరిగిన కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ‘6 ప్యాక్ బాండ్’ ప్రచారానికి గానూ గ్లాస్ లయన్స్ విభాగంలో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును పొందింది. వై-ఫిల్మ్స్ దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ పాప్‌బాండ్‌ను ‘6 ప్యాక్ బాండ్’ను బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్, మైండ్‌షేర్ సంస్థలతో కలిసి ఆవిష్కరించింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement