మైక్రోసాఫ్ట్‌ కొత్త సర్‌ఫేస్‌ ప్రొ, ధరెంతంటే... | Microsoft launches new Surface Pro in India | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌ కొత్త సర్‌ఫేస్‌ ప్రొ, ధరెంతంటే...

Feb 22 2018 5:31 PM | Updated on Feb 22 2018 5:31 PM

Microsoft launches new Surface Pro in India - Sakshi

మైక్రోసాఫ్ట్‌ సర్‌ఫేస్‌ ప్రొ 2-ఇన్‌-1

న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్‌ తన ఐదో తరం సర్‌ఫేస్‌ ప్రొ 2 ఇన్‌ 1 ను గురువారం లాంచ్‌ చేసింది. ఈ డివైజ్‌ ప్రారంభ ధర 64,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌, ఇతర అధికారిక స్టోర్లలో నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. సర్‌ఫేస్‌ ప్రొ 4కు సక్ససర్‌గా సర్‌ఫేస్‌ ప్రొ 2-ఇన్‌-1ను కంపెనీ లాంచ్‌ చేసింది. 

సర్‌ఫేస్‌ ప్రొ ఫీచర్లు...
12.3 అంగుళాల 10 పాయింట్‌ మల్టి-టచ్‌ డిస్‌ప్లే
ప్రాసెసర్‌ పవర్‌ పరంగా మూడు వేరియంట్లలో లాంచ్‌
7వ తరం ఇంటెల్‌ కోర్‌ ఎం3 ప్రాసెసర్‌, ఐ5 ప్రాసెసర్‌, ఐ7 ప్రాసెసర్‌
 4జీబీ/8జీబీ/16జీబీ ర్యామ్‌ 
128జీబీ, 256జీబీ, 512జీబీ హార్డ్‌ డ్రైవ్‌ స్టోరేజ్‌
8ఎంపీ ఆటోఫోకస్‌ రియర్‌ కెమెరా
5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా 
768 గ్రాములు
సింగిల్‌ ఛార్జ్‌తో 13.5 గంటల బ్యాటరీ లైఫ్‌
1.6డబ్ల్యూ స్టీరియో స్పీకర్స్‌
స్టీరియో మైక్రోఫోన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement