ప్రముఖ ఇన్నర్‌వేర్ కంపెనీ, లక్స్ ఇండస్ట్రీస్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో మంగళవారం లిస్టయింది
హైదరాబాద్: ప్రముఖ ఇన్నర్‌వేర్ కంపెనీ, లక్స్ ఇండస్ట్రీస్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో మంగళవారం లిస్టయింది. షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.10 వద్ద లిస్టయ్యాయని కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది.