ఐఎఫ్‌సీఐ 22వ ఏజీఎం | IFCI 22nd AGM | Sakshi
Sakshi News home page

ఐఎఫ్‌సీఐ 22వ ఏజీఎం

Sep 23 2015 11:25 PM | Updated on Sep 3 2017 9:51 AM

ఐఎఫ్‌సీఐ 22వ ఏజీఎం

ఐఎఫ్‌సీఐ 22వ ఏజీఎం

ఐఎఫ్‌సీఐ (ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) 22వ వార్షిక సర్వసభ్య సాధారణ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది...

ఐఎఫ్‌సీఐ (ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) 22వ వార్షిక సర్వసభ్య సాధారణ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. సుబ్రతో పార్క్, ఎయిర్‌ఫోర్స్ ఆడిటోరియంలో ఇటీవల జరిగిన ఈ సమావేశంలో సంస్థ మెజారిటీ షేర్‌హోల్డర్లు పాల్గొన్నారు. బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్‌వీ రంగనాథ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ మలై ముఖర్జీ, డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ అచల్ కుమార్ గుప్తా,  ప్రొఫెసర్ బాలకృష్ణన్, ప్రొఫెసర్ అరవింద్ సహాయ్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ కార్యకలాపాలపై సమావేశం చర్చించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement