హానర్ కొత్త ఫోన్.. ‘వ్యూ20’

ధర రూ.37,999
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ దిగ్గజం హువావే.. ‘హానర్’ బ్రాండ్‌లో ‘వ్యూ20’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. హైఎండ్ పోర్టిఫోలియోలో భాగంగా 6జీబీ ర్యామ్/128జీబీ అంతర్గత మెమోరీ సామర్థ్యం కలిగిన ఈ హ్యండ్‌సెట్‌ను విడుదల చేసింది.
దీని ధర రూ.37,999గా నిర్ణయించింది. ఈ సందర్భంగా హువావే వైస్ ప్రెసిడెంట్ అలెన్ వాంగ్ మాట్లాడుతూ.. భారత స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అవసరాల మేరకు ఈ మొబైల్‌ను విడుదలచేశామని, వినియోగదారుల అంచనాలను అందుకోగలదన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి