ఫెమినా షోకేస్‌లో... డ్యూక్ | duke on femina show | Sakshi
Sakshi News home page

ఫెమినా షోకేస్‌లో... డ్యూక్

Jun 10 2015 1:56 AM | Updated on Sep 27 2018 2:34 PM

ఫెమినా షోకేస్‌లో... డ్యూక్ - Sakshi

ఫెమినా షోకేస్‌లో... డ్యూక్

గూర్గావ్‌లోని అంబియాన్స్ మాల్‌లో ఇటీవల జరిగిన ‘ఫెమినా షో’లో ప్రదర్శించిన డ్యూక్ ఫ్యాషన్ డిజైన్లు ఆకట్టుకున్నాయి.

గూర్గావ్‌లోని అంబియాన్స్ మాల్‌లో ఇటీవల జరిగిన ‘ఫెమినా షో’లో ప్రదర్శించిన డ్యూక్ ఫ్యాషన్ డిజైన్లు ఆకట్టుకున్నాయి. దాదాపు 8 వేల మంది ప్రేక్షకులుగా విచ్చేసిన ఈ షోలో డ్యూక్ డిజైన్లు ఫ్యాషన్ ప్రియులను అలరించాయి. టీ-షర్ట్స్, షర్ట్స్, జీన్స్, లగేజ్ వేర్, షార్ట్స్, లేడీస్ షార్ట్స్‌కు సంబంధించి అత్యాధునిక డ్యూక్ డిజైన్లు ఫెమీనా షోలో ప్రదర్శించారు. పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించి గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా డిజైన్ల రూపకల్పన జరుగుతుందని బ్రాండ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement