పాల కన్నయ్య రెడ్డికి నివాళి

YSRCP Leaders Paid Tributes To Pala Kannayya Reddy On His First Vardhanthi - Sakshi

సాక్షి, విశాఖపట్నం :  వైఎస్సార్‌సీపీ ఎన్నారై నేత పాల త్రివిక్రమ భానోజి రెడ్డి తండ్రి కన్నయ్యరెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు నివాళి అర్పించారు.  కన్నయ్య రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌ హజరవాల్సిఉండగా.. అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వల్ల రాలేకపోయారని భానోజిరెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు భాజోజి రెడ్డి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, నాగిరెడ్డిలను మర్యాదకపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top