మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు | YSRCP leaders given complaint to Bhanwarlal on TDP loksabha candidate | Sakshi
Sakshi News home page

మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు

Apr 29 2014 9:29 PM | Updated on Oct 8 2018 8:52 PM

మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు - Sakshi

మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు

మల్కాజ్‌గిరి పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి మల్లారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు

హైదరాబాద్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి మల్లారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భన్వర్‌లాల్‌ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు...మల్లారెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌లోని లోపాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) దృష్టికి తీసుకొచ్చారు. 
 
19 విద్యాసంస్థలు ఉన్నప్పటికీ ఏ ఒక్క దానిని కూడా అఫిడవిట్‌లో చూపించలేదని ఈసీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.  మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల వివరాలను, ఆధారాలను ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు శివకుమార్, జనక్‌ప్రసాద్, నాగేశ్వరరావు సమర్పించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement