మహిళా హస్త కళా సదస్సు ప్రారంభం

Womens Handicraft Seminar Begins In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: పోడూరు మండలం జిన్నూరులో వైఎస్సార్‌సీపీ, ఎల్‌ఆర్‌డిఏ సంస్థ ఆధ్వర్యంలో మహిళా హస్త కళా సదస్సు శనివారం ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో జాబ్‌మేళాను ఎంపీ రఘు రామకృష్ణంరాజు ప్రారంభించగా... లెస్ పార్కు, మహిళా శిక్షణా తరగతులను పాలకొల్లు ఇంచార్జి కవురు శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుంటూరి వాణి పెద్దిరాజు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లెం ఆనంద్‌ ప్రకాష్‌, చిలువూరి కుమార దత్త్ర్యాయ వర్మ, యడ్ల తాతాజీ, సొసైటీ అధ్యక్షుడు డీటీడీసీ బాబు పాల్గొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top