ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి | Woman dies in accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

Sep 19 2015 7:04 PM | Updated on Jun 1 2018 8:36 PM

ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా తొండూరు మండల కేంద్రంలోని హరిజన వాడలో జరిగింది.

తొండూరు (అనంతపురం) : ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా తొండూరు మండల కేంద్రంలోని హరిజన వాడలో జరిగింది. గ్రామానికి చెందిన జంగమ్మ(53) వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వినాయక నిమజ్జనానికి తరలుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆమె ట్రాక్టర్ వెనక చక్రాల కిందపడి మృతిచెందింది.

Advertisement
 
Advertisement
Advertisement