శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలోని గొలగమూడి గ్రామానికి చెందిన కుర్రకూటి మాధవీలతకు స్వైన్‌ప్లూ సోకినట్లుగా చెన్నై వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే.
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలోని గొలగమూడి గ్రామానికి చెందిన కుర్రకూటి మాధవీలతకు స్వైన్‌ప్లూ సోకినట్లుగా చెన్నై వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలో చికిత్స పొందుతున్న మాధవీలత (37) సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందింది.
(వెంకటాచలం)