'అనంతపురం దాకా పాదయాత్ర చేస్తా' | we will fight for polavaram says raghuveera | Sakshi
Sakshi News home page

'అనంతపురం దాకా పాదయాత్ర చేస్తా'

May 30 2015 12:16 PM | Updated on Aug 18 2018 9:03 PM

'అనంతపురం దాకా పాదయాత్ర చేస్తా' - Sakshi

'అనంతపురం దాకా పాదయాత్ర చేస్తా'

పోలవరం కోరుతూ కళ్యాణదుర్గం నుంచి అనంతపురం దాకా పాదయాత్ర చేస్తానని ఏపీసీసీ రఘువీరారెడ్డి అన్నారు.

అనంతపురం: పోలవరం కోరుతూ కళ్యాణదుర్గం నుంచి అనంతపురం దాకా పాదయాత్ర చేస్తానని ఏపీసీసీ రఘువీరారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

రుణాల మాఫీ పేరుతో రైతులను, మహిళలను నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని రఘువీరా ఈ సందర్ఘంగా చంద్రబాబుకు సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement