ట్రాఫిక్ రోబోటిక్! | traffic robotic | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ రోబోటిక్!

Published Mon, Jun 9 2014 1:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ట్రాఫిక్ రోబోటిక్! - Sakshi

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే తలకుమించిన భారం. అయితే, ఆ పని తాను చేస్తానంటోంది రోబో. ఆదివారం డక్కన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ట్రాఫిక్ కంట్రోల్ రోబోను బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ప్రదర్శించారు. ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ పద్దతుల్లో ఈ రోబో పని చేస్తుందని, ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోయినా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయొచ్చని రోబోను రూపొందించిన ఫౌజిన్ సిద్దిఖీ, ముబాషిర్ అలీఖాన్ తెలిపారు.    
 - న్యూస్‌లైన్, హైదరాబాద్

 


 

Advertisement
 
Advertisement
 
Advertisement