రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి దుబాయ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి సారి రెసిడెన్షియల్ విల్లాను నిర్మించనున్నారు. ఎక్స్ పో సిటీలో కన్‌స్ట్రక్షన్స్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా దుబాయ్ మునిసిపాలిటీ ఈ ప్రాజెక్టును ప్రకటించింది.
నిర్మాణపు అన్ని దశలలో రోబోట్లు ఆటోమేటెడ్ వ్యవస్థలను ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థ సహాయంతో విల్లాను నిర్మిం చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక సంస్థలు.... మరియు నిపుణులను ఆహ్వా నించింది.


