పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామానికి చెందిన ఓ పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామానికి చెందిన ఓ పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సింహాద్రి వెంకటేశ్వరరావు (50) మంగళవారం ఉదయం పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. పొగాకు విక్రయించినా అప్పులు తీరలేదన్న మస్తాపంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.