ఓ ఇంట్లో చోరీ : బంగారం అపహరణ | Thieves hulchul in manikonda in AndhraPradesh | Sakshi
Sakshi News home page

ఓ ఇంట్లో చోరీ : బంగారం అపహరణ

Jan 27 2016 8:21 AM | Updated on Aug 28 2018 7:30 PM

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో మంగళవారం ఆర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

విజయవాడ : కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో మంగళవారం ఆర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దొంగలు ఓ ఇంట్లో చోరబడి 13 కాసుల బంగారంతోపాటు రూ. లక్ష నగదు అపహరించారు. ఆ విషయాన్ని బుధవారం గుర్తించిన ఇంటి యజమానులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ఇంటికి చేరుకుని... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement