వైఎస్సార్‌సీపీకి కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా | Srisailam Goud quits YSRCP over Telangana | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా

Aug 8 2013 2:59 AM | Updated on May 25 2018 9:10 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ గుడ్‌బై చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్టీ నిర్ణయం సరిగ్గాలేదని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కుత్బుల్లాపూర్,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ గుడ్‌బై చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్టీ నిర్ణయం సరిగ్గాలేదని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. షాపూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ అభిమానులు, శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకే పార్టీ వీడుతున్నానని, తనకు రాజకీయగురువు ఎప్పటికీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డియేనని స్పష్టం చేశారు. రెండు, మూడురోజుల్లో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement