సైకిళ్లు ఇస్తామని మోసం చేశారన్నా... | School Students Meet YS jagan in Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

సైకిళ్లు ఇస్తామని మోసం చేశారన్నా...

Nov 22 2018 7:17 AM | Updated on Nov 22 2018 7:17 AM

School Students Meet YS jagan in Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం:హైస్కూల్‌ చదువుతున్న బాలికలకు సైకిళ్లు ఇస్తామన్నారన్నా. కానీ నేటికీ ఇవ్వలేదు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేం చాలా దూరం నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీని వల్ల స్కూల్లో చెప్పే తరగతులకు ఆలస్యమవుతున్నాం. మీరు ముఖ్యమంత్రి అయ్యాక సైకిళ్లు నిర్ణీత సమయానికే ఇవ్వండన్నా...–ఇచ్ఛాపురం భారతి, లావణ్య, శిరీష, ఏలూరు లోకేశ్వరి, చినమేరంగి విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement