టిమ్ బాధ్యతలు ఇస్తే అడ్డుకుంటాం | RTC rental Bus to National Mazdoor Union on Team Duty | Sakshi
Sakshi News home page

టిమ్ బాధ్యతలు ఇస్తే అడ్డుకుంటాం

Mar 16 2016 3:09 AM | Updated on Sep 3 2017 7:49 PM

ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లకు కండక్టర్లు బాధ్యతలు అప్పజెప్పితే నేషనల్ మజ్దూర్ యూనియన్ అడ్డుకుంటుందని...

నెల్లూరు (టౌన్) : ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లకు కండక్టర్లు బాధ్యతలు అప్పజెప్పితే నేషనల్ మజ్దూర్ యూనియన్ అడ్డుకుంటుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమణరాజు తెలిపారు. అద్దె బస్సులో టిమ్ డ్యూటీ అప్పజెప్పడంపై మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో టీ విరామ సమయంలో బస్డాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ అద్దె బస్సులను కండక్టర్లతోనే నడపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement