రూ.5.50 లక్షల గుట్కా స్వాధీనం | Possession of quid | Sakshi
Sakshi News home page

రూ.5.50 లక్షల గుట్కా స్వాధీనం

Nov 21 2015 1:19 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు ఆటోనగర్‌లో పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, ఖైనీని స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు ఆటోనగర్‌లో పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, ఖైనీని స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ శేషారావు ఆధ్వర్యంలో పెద్దకాకాని పోలీసులు శనివారం ఉదయం ఆటోనగర్‌లోని ఓ గోదాముపై దాడి చేశారు. గోదాములో ఉన్న రూ.5.50 లక్షల విలువైన గుట్కా, రాజా ఖైనీని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన గోదాము యజమాని ఉడతా రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement