ఆలమూరు మండలంలోని మూలస్థాన్ అగ్రహారం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై బైక్,సైకిల్ ఢీకొన్నాయి.
ఆలమూరు మండలంలోని మూలస్థాన్ అగ్రహారం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై బైక్,సైకిల్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి(30) అక్కడికక్కడే మర ణించాడు. సైక్లిస్టుకు తీవ్ర గాయాలు అయ్యాయి.