అతిచిన్న ఇన్సులిన్ సూది! | insulin syringe smallest size for diabetes patients | Sakshi
Sakshi News home page

అతిచిన్న ఇన్సులిన్ సూది!

Oct 25 2013 2:59 AM | Updated on Sep 1 2017 11:56 PM

మధుమేహ వ్యాధి బాధితులకు శుభవార్త. ఇన్సులిన్ తీసుకునేందుకు ఉపయోగపడే అతిచిన్న సూదిని బెక్టన్, డికిన్సన్ అండ్ కంపెనీ(బీడీ గ్లైడ్) వారు తయారు చేశారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: మధుమేహ వ్యాధి బాధితులకు శుభవార్త. ఇన్సులిన్ తీసుకునేందుకు ఉపయోగపడే అతిచిన్న సూదిని బెక్టన్, డికిన్సన్ అండ్ కంపెనీ(బీడీ గ్లైడ్) వారు తయారు చేశారు. గురువారం బొగ్గులకుంటలోని ఓసీస్ ప్లాజా ఏపీఐ ఆడిటోరియంలో ఈ సూదిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మధుమేహవ్యాధి నిపుణులు డాక్టర్ రాకేశ్‌సహాయ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఇది అతిచిన్న ఇన్సులిన్ సూది అని, ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సూది కంటే 25 శాతం చిన్నదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement