ఆంధ్రకు కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా: విఠల్
తన సర్వీసును ఏపీకి కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని తెలంగాణ ఉద్యోగాల సంఘ నేత విఠల్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
May 29 2014 4:50 PM | Updated on Sep 27 2018 5:56 PM