రహదారి దిగ్బంధానికి రైతుల పిలుపు | Farmers calls for highway block on sithanagaram | Sakshi
Sakshi News home page

రహదారి దిగ్బంధానికి రైతుల పిలుపు

May 24 2015 9:47 AM | Updated on Oct 1 2018 2:27 PM

న్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు బాకీపడిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘం రహదారుల దిగ్బంధాని పిలుపునిచ్చింది.

విజయనగరం: ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు బాకీపడిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘం  ఆదివారం రహదారుల దిగ్బంధాని పిలుపునిచ్చింది.  సీతానగరంలో ఎడ్లబండ్లతో రహదారి దిగ్బంధించి రైతులు తమ నిరసల తెలపనున్నారు.

 

దీంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చెందుకు గ్రామానికి 50 మంది చొప్పున పోలీసులను మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement