ప్రముఖ దర్శకుడి కన్నుమూత | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడి కన్నుమూత

Published Sun, Dec 28 2014 12:15 AM

Famous director passes away

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు బైరిశెట్టి భాస్కర రావు (75) కన్నుమూశారు. ఆయన 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. గృహప్రవేశం, ధర్మాత్ముడు, భారతంలో శంఖారావం, చల్ మోహనరంగ, మట్టిబొమ్మలు వంటి పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

అలాగే దాదాపు 40 చిత్రాలకుపైగా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు. భాస్కరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భాస్కరరావు భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement