కార్పొరేట్‌కే ప్రభుత్వ ప్రోత్సాహం

Colleges management community meet ys jagan mohan reddy - Sakshi

జగన్‌ను కలసిన ప్రయివేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్య సంఘం సభ్యులు 

రాయచోటి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలను ప్రోత్సహిస్తూ తమను వేధిస్తోందని ప్రయివేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యం సంఘం నేతలు జననేత దృష్టికి తెచ్చారు. ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు హౌసింగ్‌ కాలనీ వద్ద వారు జగన్‌ను కలసి తమ సమస్యలను విన్నవించారు. ప్రయివేటు పాఠశాలలకు విద్యుత్‌ కనెక్షన్లు కమర్షియల్‌ కేటగిరి –2 నుంచి కేటగిరి–7కు మార్చాలని, ఫైర్‌ రెన్యువల్‌ను ప్రతి సంవత్సరం కాకుండా పదేళ్లుకోసారి చేసుకునేలా వెసలుబాటు కల్పించాలని చెప్పారు. వారి సమస్యలను విన్న జగన్‌..తాము అధికారంలోకి రాగానే అన్నింటిని పరిష్కరిస్తామన్నారు.  

More news

20-11-2017
Nov 20, 2017, 09:03 IST
సాక్షి, బనగానపల్లి (కర్నూలు జిల్లా) : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత...
20-11-2017
Nov 20, 2017, 06:54 IST
తమ గ్రామ కాల్వలకు నీళ్లు వదలడం లేదని అమడాలకు చెందిన వినోద్‌రెడ్డి ఆవేదన..  వైఎస్సార్‌సీపీకి ఓటు వేశామని సంక్షేమ పథకాలు  ఇవ్వడం లేదంటూ...
20-11-2017
Nov 20, 2017, 06:45 IST
పత్తికొండ టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించాలని పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి...
20-11-2017
Nov 20, 2017, 06:29 IST
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘పేదల కోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింది. వారి సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే...
20-11-2017
Nov 20, 2017, 06:25 IST
ఆత్మకూరు: కోవెలకుంట్లకు చెందిన వ్యవసాయ కూలీలు మంగళి లక్ష్మమ్మ, సుబ్బమ్మ, నాగమ్మ, రాములు, లక్ష్మి దేవి, సౌదరదిన్నెకు చెందిన మరియమ్మ,...
20-11-2017
Nov 20, 2017, 06:22 IST
ఆళ్లగడ్డ: ‘టీడీపీ ప్రభుత్వం గిరిజనుల అణచివేతకు కుట్ర పన్నుతోంది.. ప్రతిపక్షనేతగా మీరు గిరిజనులను ఆదుకోవాలి’ అని ఆల్‌ఇండియా బంజార సేవాసంఘం...
20-11-2017
Nov 20, 2017, 06:18 IST
పత్తికొండ రూరల్‌: ‘నా బిడ్డను ఆశీర్వదించు జగనన్నా’ అని కోవెలకుంట్లకు చెందిన మాధవరెడ్డి, అచ్యుత దంపతులు వైఎస్‌ జగన్‌ను కోరారు....
20-11-2017
Nov 20, 2017, 03:16 IST
19–11–2017, ఆదివారం బనగానపల్లె, కర్నూలు జిల్లా స్తోమతలేని కారణంగా ఏ బిడ్డా చదువు మానకూడదు ఈ రోజు బనగానపల్లె నియోజకవర్గం సౌదరదిన్నెలో 8.30కి సంకల్పయాత్ర ప్రారంభమయింది....
20-11-2017
Nov 20, 2017, 01:20 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు.. మోసాలు.. నాలుగేళ్లలో ఒక్క హామీనీ అమలు చేయలేదు.....
19-11-2017
Nov 19, 2017, 21:28 IST
సాక్షి, హైదరాబాద్‌: కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాల అభ్యున్నతే మా ప్రాధాన్యత అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత...
19-11-2017
Nov 19, 2017, 20:18 IST
సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు...
19-11-2017
Nov 19, 2017, 19:46 IST
సాక్షి, బనగానపల్లె: ’ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరుతెరిస్తే.. 2022, 2029, 2050 అంటున్నారు. ఇప్పటికే ఆయన వయస్సు 70 ఏళ్లు. ఇక,...
19-11-2017
Nov 19, 2017, 15:32 IST
సాక్షి, బనగానపల్లి (కర్నూలు జిల్లా): ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌...
19-11-2017
Nov 19, 2017, 14:09 IST
సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా...
19-11-2017
Nov 19, 2017, 11:33 IST
సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు...
19-11-2017
Nov 19, 2017, 06:51 IST
కోవెలకుంట్ల: ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను...
19-11-2017
Nov 19, 2017, 06:45 IST
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో నాడు వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన 104 ఉద్యోగులకు పని భద్రత...
Back to Top