'శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం' | chandrababu open letter on bauxite is all of false says Brinda Karat | Sakshi
Sakshi News home page

'శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం'

Nov 30 2015 6:38 PM | Updated on Jul 28 2018 3:23 PM

బాక్సైట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు.

విశాఖపట్నం: బాక్సైట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. ఆదివాసీల భూములను వేరొకరికి ఇచ్చే హక్కు ఎవరికి లేదన్నారు. కేంద్రంలో పెద్దన్న మోదీ, రాష్ట్రంలో చిన్నతమ్ముడు చంద్రబాబు ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా చింతపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement