'పవన్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలి' | Balka Suman takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'పవన్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలి'

Mar 5 2015 6:17 PM | Updated on Jul 6 2019 3:48 PM

'పవన్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలి' - Sakshi

'పవన్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలి'

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ గురువారం హైదరాబాద్లో డిమాండ్ చేశారు.

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరిపైనో స్పష్టం చేయాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ గురువారం హైదరాబాద్లో డిమాండ్ చేశారు. భూ సేకరణపై చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదని ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ను బాల్క సుమన్ ప్రశ్నించారు.

సీమాంధ్ర ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు కరీంనగర్లో పర్యటన చేస్తారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని... అందుకే ప్రజలు దృష్టిని మళ్లించే బాబు యత్నం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement