ఏపీ వక్ఫ్ బోర్డు సీఈవోగా అసదుల్లా | Asadullah appointed as ap wakf board CEO | Sakshi
Sakshi News home page

ఏపీ వక్ఫ్ బోర్డు సీఈవోగా అసదుల్లా

Apr 23 2015 12:25 AM | Updated on Aug 18 2018 8:54 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందిస్తున్న ఏపీ వక్ఫ్‌బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా డిప్యూటీ కలెక్టర్ ఎండి.అసదుల్లా నియమితులయ్యారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందిస్తున్న ఏపీ వక్ఫ్‌బోర్డు ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా డిప్యూటీ కలెక్టర్ ఎండి.అసదుల్లాను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాకుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఒమర్ జలీల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్న సుల్తాన్ మోహియొద్దీన్‌ను రిలీవ్ చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement