ఏసీబీ వలకు చిక్కిన ఈఈ | ACB caught EE in kurnool district | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలకు చిక్కిన ఈఈ

Mar 21 2016 5:11 PM | Updated on Aug 17 2018 12:56 PM

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.

కర్నూలు: భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. గోస్పాడు ఈఈ రామచంద్రుడు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్నీ పట్టుకున్నారు. ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement