బాలికపై జనసేన నేత కీచక పర్వం | Molested by Janasena Leader on Girl | Sakshi
Sakshi News home page

బాలికపై జనసేన నేత కీచక పర్వం

May 18 2026 10:10 PM | Updated on May 18 2026 10:15 PM

Molested by Janasena Leader on Girl

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జనసేన నేత కీచక పర్వం బయటపడింది. జనసేన నేత వెంకటరాజు.. బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అయితే ఆ బాలిక తప్పించుకుని గోదావరిలో దూకి ఆత్మహత్యయత్నం చేసింది. 

అయితే ఆ మైనర్‌ బాలికను స్థానికులు రక్షించారు. దీనిపై పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసుల తీరుపై జేసీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు.

Advertisement
 
Advertisement
Advertisement